అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కడప నగరంలోని యోగి వేమన విశ్వావిద్యాలయ ఆధ్వర్యంలో నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీలలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల విజయవంతం పైన మరియు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలను, వైస్ ఛాన్సెలర్ కృష్ణారెడ్డి మరియు రిజిస్టార్ రఘునాథ్ రెడ్డి సమక్షములో శుక్రవారం విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రెసిడెంట్ హనీష్, యూనివర్సిటీ సెక్రటరీ ప్రేమ్ సాగర్, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.