నేడు వైయస్ షర్మిల రెడ్డి కడప జిల్లా పర్యటన

ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యటనలలో భాగంగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కడప అలంఖాన్ పల్లి సర్కిల్ నుండి పార్టీ కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య ర్యాలీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకూ ర్యాలీగా వచ్చి పార్టీ బలోపేతం కొరకు నాయకులు మరియు కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.