కడప: వైవీయూ సీడీసీ అసోసియేట్ డీన్ గా డా. గంగయ్య

73చూసినవారు
కడప: వైవీయూ సీడీసీ అసోసియేట్ డీన్ గా డా. గంగయ్య
యోగివేమన విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్
డా. బి. గంగయ్య ను కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ అసోసియేట్ డీన్‌గా నియమించారు. డా. గంగయ్యకు గురువారం ఉపకులపతి ఛాంబర్ లో వైస్ ఛాన్సిలర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య పి. పద్మ నియామకపు ఉత్తర్వు అందజేశారు. కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్