తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరగనున్న ఆల్ ఇండియా యూనివర్సిటీస్ సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ 2024-25లో శుక్రవారం యోగి వేమన విశ్వవిద్యాలయం వీసి ఆచార్య కృష్ణారెడ్డి భాగస్వామ్యలయ్యారు. ఉన్నత విద్య భవిష్యత్తును రూపొందించడంలో దేశం యొక్క పాత్ర గురించి చర్చించడానికి దక్షిణ భారత విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ల భేటీలో విసి ఉన్నత విద్యాభివృద్ధిలో తన ఆలోచనలను పంచుకోనున్నారు.