కమలాపురం: ఆవుల వెంకటేశ్వర్లుకు వైవీయూ డాక్టరేట్

63చూసినవారు
కమలాపురం: ఆవుల వెంకటేశ్వర్లుకు వైవీయూ డాక్టరేట్
వైవీయూ పీజీ కళాశాల అప్లైడ్ మ్యాథమ్యాటిక్స్ స్కాలర్ ఆవుల వెంకటేశ్వర్లుకు యోగి వేమన విశ్వవిద్యాలయం శనివారం డాక్టరేట్ ను ప్రకటించింది. అప్లైడ్ మ్యాథమెటిక్స్ విభాగ సహ ఆచార్యులు సునీత పర్యవేక్షణలో థిరిటికల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ హీట్ & మాస్ ట్రాన్స్ఫర్ ఆన్ వేరియస్ హైబ్రిడ్ నానో ఫ్లూయిడ్స్ ఓవర్ ఏ స్పేర్ బై యూజింగ్ స్టాటిస్టికల్ టూల్స్ పై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు.

సంబంధిత పోస్ట్