ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

83చూసినవారు
ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కమలాపురం నగర పంచాయతీ ఆవరణంలో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను ఛైర్ పర్సన్ మార్పూరి మేరీ, కమీషనర్ జగన్నాథ్ అర్పించారు. కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నగర పంచాయతీ సిబ్బంది, కౌన్సిలర్లు బాబుల్, రఫీ, గ్రామ సచివాలయ కార్యదర్శులు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్