వైవీయూ పీజీ పరీక్షల తనిఖీ

83చూసినవారు
వైవీయూ పీజీ పరీక్షల తనిఖీ
యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలను వైవియు కులసచివులు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథరెడ్డి తనిఖీ చేశారు. బుధవారం వైవీయూ ఫ్రాంక్లిన్ ఆర్ట్స్ బ్లాక్ లో జరుగుతున్న కేంద్రానికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డితో కలసి వచ్చారు. పరీక్షల నిర్వహణ పై ఇన్విజిలేటర్లు, చీప్ సూపరింటిండెంట్లతో మాట్లాడారు. విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్