చెన్నూరు: విద్యార్థుల్ని విద్యకి దూరం చేస్తున్న సర్కార్

61చూసినవారు
చెన్నూరు: విద్యార్థుల్ని విద్యకి దూరం చేస్తున్న సర్కార్
ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను సర్కారు చెల్లించని కారణంగా ఉన్నత విద్యార్థులు చదువులకి దూరమవుతున్నారని వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల సాయికుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పది నెలల పాలనా కాలంలో విద్యార్థులకు ఫీజులు రాక ఉన్నత విద్య కి దూరం అవుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్