చెన్నూరు: వరి పంట దెబ్బతిన్న రైతులను వెంటనే ఆదుకోవాలి

73చూసినవారు
చెన్నూరు: వరి పంట దెబ్బతిన్న రైతులను వెంటనే ఆదుకోవాలి
చెన్నూరు మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంట అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిన్నదని, వెంటనే రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాదినేని రామసుబ్బయ్య, మండల అధ్యక్షుడు గాడి భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం చెన్నూరు మండలం చిన్న మాచపల్లి గ్రామంలో రైతులు సాగు చేసి నోటిఫైడ్ చేసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీదేవికి నష్ట తీవ్రతను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్