చింతకొమ్మదిన్నె: వైభవంగా సీతారాములా కళ్యాణోత్సవం

59చూసినవారు
చింతకొమ్మదిన్నె: వైభవంగా సీతారాములా కళ్యాణోత్సవం
చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఇప్పెంటలో బుధవారం వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన రామచంద్రస్వామి ఆలయంలో రామచంద్రస్వామి ఆలయ విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. మహా గణపతి సహిత, రామచంద్రస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్