చింతకొమ్మాదిన్నె: కడప ఇండస్ట్రీయల్ హబ్ లో పరిశ్రమల ఏర్పాటు

84చూసినవారు
చింతకొమ్మాదిన్నె: కడప ఇండస్ట్రీయల్ హబ్ లో పరిశ్రమల ఏర్పాటు
కమలాపురం నియోజకవర్గం పరిధిలోని కొప్పర్తి ఇండస్ట్రీయల్ పార్కులో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని ఇండస్ట్రియల్ చైర్మన్ దినేష్ రెడ్డి అన్నారు. గురువారం అయన కొప్పర్తిలో పరిశ్రమలు పరిశీలించారు. ప్రభుత్వం రాష్ట్రానికి వస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాదన్నారు. కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్