కమలాపురం: నాన్నా. నా జీవితానికి మీరే గొప్ప స్ఫూర్తి

71చూసినవారు
కమలాపురం: నాన్నా. నా జీవితానికి మీరే గొప్ప స్ఫూర్తి
ఫాదర్స్ డే సందర్భంగా ఎమెల్యే పుత్తా చైతన్య రెడ్డి ఆదివారం తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. "నాన్న, మీరు నా జీవితానికి గొప్ప స్ఫూర్తి. మీరు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజల సేవలో నేను భాగస్వామ్యం అవుతున్నాను. సమాజం పట్ల మీ ప్రేమ, ప్రజల పట్ల మీరు చూపించే ఆప్యాయత ఎంతో విలువైనది. మీరే నా జీవితానికి ప్రేరణ. హ్యాపీ ఫాదర్స్ డే" అని Xలో పోస్టు చేశారు.

సంబంధిత పోస్ట్