విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

81చూసినవారు
విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
శందాసాని ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో, మదర్ థెరీసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కమలాపురం మండలం పరిధిలోని మునకవారిపల్లెలో ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు పలకలు, నోట్ బుక్స్, పెన్సిల్స్, బ్లాక్ బోర్డ్, ప్లేట్లు పంపిణీ చేశారు. మండల ఎంఈఓ సుహాసిని, మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్, విగ్నేష్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్