డబల్ డెక్కర్ ట్రైను, బస్సు తెలుసు కానీ డబల్ డెక్కర్ ఆటో మంగళవారం చెన్నూరులో దర్శనమిచ్చింది. ఈ డబల్ డెక్కర్ ఆటోను ప్రజలు ఆసక్తిగా తిలికించారు. కడప నుంచి ప్రొద్దుటూరుకి ఓ ఆటో పైన మరో ఆటో బాడీని రిపేర్ నిమిత్తం తీసుకొని వెళ్తుండగా మంగళవారం దర్శనిమిచ్చింది. ఈ క్రమంలో ఆ ఆటో చెన్నూరులో ఆగినప్పుడు ఇలా కనిపించింది.