కమలాపురంలో అగ్నిమాపక విన్యాసాల

56చూసినవారు
కమలాపురంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక కార్యాలయ ఇన్ ఛార్జ్ అధికారి ఏ. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం ప్రజలకు అగ్ని ప్రమాదాలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై కరపత్రాలను పంపిణీ చేశారు. సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్