ఎన్నికల హామీలు అమలు

81చూసినవారు
ఎన్నికల హామీలు అమలు
ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని కమలాపురం శాసనసభ్యుడు పుత్తా చైతన్య రెడ్డి పేర్కొన్నారు. గురువారం వీరపునాయనపల్లి మండలంలోని అనిమల గ్రామం వద్ద ఇసుక పంపిణీ ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్ డి ఏ ప్రభుత్వము ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు, ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్