కడప: కుర్చీ కోసమే మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు

67చూసినవారు
కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయలేదనే నెపంతో కక్షగట్టి మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు వేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. అభివృద్ధి లేదన్నారు.

సంబంధిత పోస్ట్