కమలాపురం: పోలీసులు అదుపులో 8 ఇసుక ట్రాక్టర్లు

75చూసినవారు
కమలాపురం: పోలీసులు అదుపులో 8 ఇసుక ట్రాక్టర్లు
కమలాపురం పాపాగ్ని నది బ్రిడ్జి వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం పాపాగ్ని నది వద్ద నుంచి ట్రాక్టర్లను స్టేషన్ కు తరలించిన సిఐ రోషన్, ఎస్ఐ ప్రతాప్ రెడ్డిలు కేసు నమోదు చేశారు. పట్టుబడిన ట్రాక్టర్లు కాజీపేట మండలానికి చెందినవిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత పోస్ట్