కమలాపురం: అన్నదాత సుఖీభవ పథకంకు ఈ కేవైసీ చేయించుకోవాలి

68చూసినవారు
కమలాపురం: అన్నదాత సుఖీభవ పథకంకు ఈ కేవైసీ చేయించుకోవాలి
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు నరసింహారెడ్డి అన్నారు. గురువారం కమలాపురం ఏవో సరస్వతి, డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు పెద్ద చెప్పలి రైతు సేవ కేంద్రంలో అన్నదాత సుఖీభవ ఈ కేవైసీ ని పరిశీలించారు. ప్రతి రైతు వారి పరిధిలో ఉన్న రైతు సేవ కేంద్రాలను సందర్శించి అన్నదాత సుఖీభవ పోర్టల్ నందు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్