పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం

69చూసినవారు
పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ల్యాబ్ లు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి హామీ ఇచ్చారు. చెన్నూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కిట్స్, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువులో రాణించాలని విద్యార్థులను కోరారు.

సంబంధిత పోస్ట్