చెన్నూరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుద్దాం

66చూసినవారు
చెన్నూరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుద్దాం
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి చెన్నూరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం చెన్నూరు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు విషయంలో అధికారులు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో గుర్తించి వాటన్నిటిని తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్