పెండ్లిమర్రి: విద్యార్థుల అభ్యున్నతే మన లక్ష్యం కావాలి

80చూసినవారు
పెండ్లిమర్రి: విద్యార్థుల అభ్యున్నతే మన లక్ష్యం కావాలి
విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా మనమంతా పనిచేయాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఉపకులపతి శాఖల వారీగా సమీక్షను రెండో విడత చివరి రోజైన శుక్రవారం కొనసాగించారు. జియాలజీ, బయో టెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్, మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లను సందర్శించారు.

సంబంధిత పోస్ట్