పెండ్లిమర్రి: వైవీయూలో పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

54చూసినవారు
పెండ్లిమర్రి: వైవీయూలో పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
యోగి వేమన విశ్వవిద్యాలయం పీజీ నాలుగో సెమిస్టర్, ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పరీక్షలు మంగళవారం విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. పరీక్షలను కులసచివులు ఆచార్య పి. పద్మ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఆచార్య కె. ఎస్వి కృష్ణారావుతో కలసి తనిఖీ చేశారు. పలువురి విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు. నిర్వహణలో ఇబ్బందుల గురించి ఆరా తీశారు. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్