ఇసుక రిచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే చైతన్య రెడ్డి

83చూసినవారు
ఇసుక రిచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే చైతన్య రెడ్డి
వీరపునాయనిపల్లె మండలం అనిమల పంచాయతీ ఎర్రబల్లిలో నూతన ఇసుక రిచ్ ను గురువారం కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. నిరుపేద ఇంటి లబ్ధిదారులకు ఉచిత ఇసుకను అందుబాటులో ఉండేలా డంపులు ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులులే పంపిణీ చేసేలా మొదలు పెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. యువనాయకుడు పుత్తా లక్ష్మి రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్