జిల్లా స్థాయి పోటీలో స్వామి వివేకానంద విద్యార్థుల ప్రతిభ

80చూసినవారు
జిల్లా స్థాయి పోటీలో స్వామి వివేకానంద విద్యార్థుల ప్రతిభ
ఇటీవల ఉమ్మడి కడపజిల్లా వల్లూరు మండలం గంగాయపల్లిలో నిర్వహించిన నియోజకవర్గం స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడలలో కమలాపురంకు చెందిన స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎంపికైన విద్యార్థులను మంగళవారం పాఠశాల కరస్పాండేట్ రామసుబ్బారెడ్డి అభినందించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్