నందలూరులో టీడీపీ సంబరాలు

55చూసినవారు
నందలూరులో టీడీపీ సంబరాలు
నందలూరులో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని ఆర్టీసీ మాజీ రీజనల్ ఛైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు తెలిపారు. ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు అందించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్