కంపోస్టు యూనిట్ తో ప్రయోజనాలు మెండు

65చూసినవారు
కంపోస్టు యూనిట్ తో ప్రయోజనాలు మెండు
కంపోస్టు యూనిట్ తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని యోగివేమన విశ్వవిద్యాలయ వీసి ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. శనివారం వైవియు బాలికల హాస్టల్ ప్రాంగణంలో కంపోస్టు యూనిట్ ను వీసి కృష్ణారెడ్డి ప్రిన్సిపాల్, చీఫ్ వార్డెన్ ఆచార్య ఎస్. రఘునాథ రెడ్డి, కడప మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ ఇంజనీర్ రవీంద్రనాథ్ రెడ్డితో కలసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్