క్రీడాభివృద్ధికి సహకరించాలి

70చూసినవారు
క్రీడాభివృద్ధికి సహకరించాలి
కమలాపురం నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల్లో క్రీడల అభివృద్ధికి సహకరించాలని కమలాపురం ఎమ్మెల్యే సోదరుడు పుత్తా లక్ష్మీరెడ్డి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరారు. రాయచోటిలోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్