కడప తాడిపత్రి జాతీయ రహదారి వల్లూరు మండల పరిధిలోని తప్పెట్ల వద్ద బుధవారం దుగ్గాయపల్లి గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ కడపకు వెళ్తుండగా కడప వైపు నుంచి కమలాపురం వైపు వస్తున్న లారీ, ద్విచక్ర వాహనాని ఢీకొనగా, కమలాపురం వైపు నుంచి కడప వెళుతున్న మరొక లారీ ద్విచక్ర వాహనంను ఢీకొన్నది. ద్విచక్ర వాహనందారుడుకి కాలు విరిగి గాయాలవ్వడంతో పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ కు తరలించారు.