పెండ్లిమర్రి: స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్

75చూసినవారు
పెండ్లిమర్రి: స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్
దేశానికి సమాజానికి విశేషమైన కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత అని యోగి వేమన విశ్వవిద్యాలయ ప్రధాన ఆచార్యులు ఎస్. రఘునాధ రెడ్డి, కులసచివులు ఆచార్య పి. పద్మ కీర్తించారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్. రఘునాధ రెడ్డితో కలసి కులసచివూలు ఆచార్య పద్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్