పెండ్లిమర్రి: నైతిక విలువలు జీవితంలో భాగం కావాలి

69చూసినవారు
పెండ్లిమర్రి: నైతిక విలువలు జీవితంలో భాగం కావాలి
క్రమ శిక్షణ నైతిక విలువలో ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలని తద్వారా ఉన్నత స్థితికి చేరుతారని యోగివేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డా. ఎన్. వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం విశ్వవిద్యాలయంలో మానవత స్వచ్చంద సేవా సంస్థ, వైవీయూ జాతీయ సేవా పథకం విభాగం -9 ఆధ్వర్యంలో "విద్యార్థులు నైతికవిలువలు" అనే అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 120అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్