యోగివేమన యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

70చూసినవారు
యోగివేమన యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా
యోగివేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వైపి వెంకటసుబ్బయ్యలు శనివారం రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ రాజీనామాను వీసీ ఆమోదం తెలిపారు. అనంతరం వై వి యు వీసీ ఆచార్య సుధాకర్ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ సమాచారాన్ని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కి పంపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్