సింథటిక్ పద్ధతులను ఉపయోగించి అధునాతన ఔషధాలను కనుగొన్నందుకు వైవీయూ పీజీ కళాశాల రసాయన స్కాలర్ కె. యలమందరావుకు శుక్రవారం యోగి వేమన విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రకటించింది. రసాయన శాస్త్ర విభాగ ఆచార్యులు దాము పర్యవేక్షణలో డెవలప్మెంట్ ఆఫ్ క్వినజోలినోన్ బేస్డ్ మాలిక్యులర్ హైబ్రిడ్స్ యాజ్ ఇన్నవేటివ్ మల్టీ టార్గెట్ డైరెక్టెడ్ లిగాండ్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్జీమర్స్ డిసీజ్ పై గ్రంధం సమర్పించారు.