వైవీయూ జాతీయ సేవకులకు పురస్కారాలు

55చూసినవారు
వైవీయూ జాతీయ సేవకులకు పురస్కారాలు
ఎన్ఎస్ఎస్ వైవియు 2023-24 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయ స్థాయి జాతీయ సేవా పథకం పురస్కారాలను సోమవారం ప్రకటించింది. సమాజ సేవా, ప్రజా చైతన్యం, జాతీయ సమైక్యత వంటి కార్యక్రమాలలో విశేష కృషిచేసిన ఎన్. ఎస్. ఎస్ యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు, ప్రోత్సాహక అందించిన కళాశాలల జాబితాను వీసి కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ రఘునాథ రెడ్డి, రామప్రసాద రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్