మదనపల్లె మండలంలోని వేంపల్లి హరిజనవాడలో ఉండే రవిపై అదే ఊరికి చెందిన తిమ్మ వర్గీయులు శనివారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కొంత కాలంగా తిమ్మా వర్గీయులకు రవి వర్గీయులకు గొడవలు జరుగున్నాయి. ఈనేపథ్యంలో రవి ఒంటరిగ ఉండడాన్ని చూసి తిమ్మ వర్గీయులు రాత్రి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన బాదితున్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అక్కడ ఉన్న తిమ్మాతో బాహాబాహీకి దిగి గొడవపడ్డారు.