మదనపల్లె: గాయపడ్డ వృద్ధుడు మృతి

57చూసినవారు
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వన్నూరు సాబ్ గుట్టకు చెందిన సలావుద్దీన్ రెండు రోజుల క్రితం బాబు కాలనీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. అతన్ని బెంగళూరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్