మదనపల్లె: సూసైడ్ నోట్ రాసి విద్యార్థిని అదృశ్యం

630చూసినవారు
తంబళ్లపల్లి నియోజకవర్గం లోని పిటిఎం మండలం, పట్టెంవాండ్లపల్లికి చెందిన సూర్యనారాయణ, సుజాత కుమార్తె శ్వేత శ్రీచంద్ర మదనపల్లి మండలం, సిటిఎంలోని ఓ ఫార్మసి కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతోంది. ఫీజు కట్టలేదని కాలేజీ యజమాన్యం విద్యార్థినీని నిలబెట్టి అందరి ముందు ఫోటోలు తీసి అవమానపరిచారని. శుక్రవారం సూసైడ్ నోట్ రాసి అదృశ్యం మైందని తల్లిదండ్రులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్