మదనపల్లె: మైనర్ యువతి అనుమానస్పద మృతి

54చూసినవారు
మదనపల్లెలో మైనర్ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకళం రేపుతోంది. బంధువుల వివరాల మేరకు మదనపల్లె మంజునాథ కాలనీకి చెందిన దంపతులు గఫూర్, హసీనా తమ కుమార్తె మస్తానీ సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్