మదనపల్లి శేషమహల్ వద్ద గుండెపోటుతో వ్యక్తి మృతి

79చూసినవారు
మదనపల్లి శేషమహల్ వద్ద గుండెపోటుతో వ్యక్తి మృతి
మదనపల్లి శేషమహల్ వద్ద ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. ఎస్బిఐ కాలనీకి చెందిన శ్రీనివాస గాంధీ (50) శేష మహల్ సినిమా థియేటర్ వద్ద ఉండే రిటైర్డ్ నర్స్ ప్రమీల ఇంటికి వెళ్ళాడు. దాహంగా ఉందని అడిగి నీళ్లు తీసుకుని తాగుతూ కుప్ప కూలి చనిపోయాడు. వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతని భార్య సుగుణ చౌడేపల్లి లో విఆర్ఓ కావడంతో ఫోన్ చేసి సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్