అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కారు స్వాధీనం

69చూసినవారు
అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కారు స్వాధీనం
బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని బసవపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారులు శుక్రవారం తనిఖీ చేస్తుండగా అక్రమంగా కారులో తరలిస్తున్న నాలుగు ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం తరలించడంలో పోలీసు కానిస్టేబుల్ ల పాత్ర ఉందని విచారణలో తేలడంతో అధికారులు వారిపై సస్పెండ్ వేటు వేశారు.

సంబంధిత పోస్ట్