చాపాడు: బాలిక అదృశ్యం

68చూసినవారు
చాపాడు: బాలిక అదృశ్యం
రోడ్డు పనులకు వచ్చిన ఓ బాలిక (15) అదృశ్యమైనట్లు చాపాడు పోలీసులు మంగళవారం తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ బాలిక తల్లితో పాటు చాపాడుకు వచ్చింది. ఈ నెల 5న బాలిక షాపింగ్ కోసం మైదుకూరు పట్టణానికి వెళుతున్నానని చెప్పి వెళ్లి ఆపై కనిపించలేదని ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.

సంబంధిత పోస్ట్