చాపాడు: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

5చూసినవారు
చాపాడు: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
పల్లవోలు గ్రామానికి చెందిన రామాంజనమ్మ (40) అనారోగ్యంతో పాటు కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్