టీ 20 వరల్డ్ కప్ విజేత భారత్ కు శుభాకాంక్షలు

63చూసినవారు
టీ 20 వరల్డ్ కప్ విజేత భారత్ కు శుభాకాంక్షలు
టీ 20 వరల్డ్ కప్ థ్రిల్లింగ్ ఫైనల్లో సౌతాఫ్రికా పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో షార్ట్ ఫార్మాట్లో రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారం మైదుకూరు నియోజకవర్గ క్రికెట్ అభిమానులు టీం ఇండియాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. హార్దిక్ 3, అర్జీప్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్