మైదుకూరులో క్రికెట్ అభిమానుల సంబరాలు

54చూసినవారు
మైదుకూరులో క్రికెట్ అభిమానుల సంబరాలు
వెస్టిండీస్ వేదిక జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా పోరులో ఇండియా 7 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం మైదుకూరు రాయల కూడలిలో క్రికెట్ అభిమానులు, యువత, క్రికెట్ అభిమానులు భారీగా బాణాసంచా కాల్చి కేరింతల కొడుతూ, కేక్ కట్ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అభిమానులు సునీల్, గోవింద్, చిన్నా, లచ్చి, హరికృష్ణ, బర్డ్ గురు, సుబ్బయ్య, సుభాష్. చారి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్