దువ్వూరు: జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

14చూసినవారు
దువ్వూరు: జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
దువ్వూరు మండల కేంద్రం లోని విద్యుత్ కార్యాలయం జూలై 9న జరుగు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నాయబ్ రసూల్ పోస్టర్ ఆవిష్కరించారు. విద్యుత్ శాఖలో నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రేట్ టు జేఎల్ఎంలను అసిస్టెంట్ లైన్మెన్లుగా ప్రమోషన్లు కల్పించాలని తెలిపారు. అపరిమిత మెడికల్ సౌకర్యం కల్పించాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్