మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షునిగా సగిలి సుభాష్ ఎన్నిక

84చూసినవారు
మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షునిగా సగిలి సుభాష్ ఎన్నిక
బ్రహ్మంగారిమఠం మండల మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షునిగా సగిలి సుభాష్ ను ఎన్నుకోవడం జరిగిందని ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కే. ఎన్. రాజు శనివారం ఓ ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి నాయకులు నారాయణ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షులు జగన్, ఎంఎస్పి మైదుకూరు నియోజకవర్గం అధ్యక్షులు కైపు భాస్కర్, జిల్లా నాయకురాలు లక్ష్మీదేవి, ఓబన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్