నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలి

62చూసినవారు
నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలి
కడప జిల్లా పరిషత్ సభ భవనంలో మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరై పలు సమస్యలు విన్నవించారు. ముఖ్యంగా జిల్లాలో ఉండబడిన వికలాంగుల సర్టిఫికెట్స్ పై తక్షణమే విచారణ చేపట్టి నకిలీవి గుర్తించి చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించారు.

సంబంధిత పోస్ట్