కాజీపేట మండలం త్రిపురవరం-1 గ్రామంలో బుధవారం ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎంఎస్పి కడప జిల్లా సీనియర్ నాయకులు జయరామ్ మాదిగ ఆధ్వర్యంలో కాజీపేట మండల ఇన్చార్జి. మాతయ్య బాబు మాదిగ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పాటైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం. నేడు భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైన ఘట్టాన్ని మందకృష్ణ మాదిగ నిర్మించారని కొనియాడారు.