వైయస్ జగన్ ను కలిసిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే

61చూసినవారు
వైయస్ జగన్ ను కలిసిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే
వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు గురువారం తాడేపల్లిలో కలిశారు. మున్సిపల్ చైర్మన్ మాచునూరి చంద్ర తన వైఎస్ఆర్సిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ వేరకు మాజీ ఎమ్మెల్యే, స్థానిక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంచరించుకుంది.

సంబంధిత పోస్ట్