మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ను శనివారం ఆయన నివాసంలో పురపాలిక మాజీ చైర్మన్ చిన్నూరు చంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. చిన్నూరు చంద్ర ఎమ్మెల్యేను కలవడం పట్ల రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.